Dhurdhinaalu Raakamunde – దుర్దినాలు రాకముందే
దుర్దినాలు రాకముందే యేసుని తెలుసుకోసమయము పోనీయక మంచి మార్గమెంచుకో -2 1.నీటి బుడగలాంటి నీ జీవితం ఎప్పుడు పగులునో అది నీకు తెలియదు ||నీటి||రేపటి దినము గూర్చి అతిశయించకు నేడేమి సంభవించునో నీకు తెలియదు ||రేపటి|| . ||దుర్దినాలు|| 2.దేవుని చిత్తమైతే మనము…
Read more