Naa Aasha Naa Swaasa -నాఆశ నాశ్వాస
నాఆశ నాశ్వాస నీవేగా యేసయ్యా
నీ కృప ఎన్నడూ నన్ను విడనీయకు
||నా ఆశ||
1.నీ ప్రేమ నేను పొందాలని
నీ కృపలో జీవించాలని ||నీ ప్రేమ||
విలువైన నీ ప్రేమ నాపై చూపించి-2
నా కృప నీకు చాలునంటివే-2
||నా ఆశ||
2.ఏ పాపము నన్ను ఏలనీయక
నివసించుమయా నా హృదయములో ||ఏ||
నీ వాక్యముచే నా అడుగులు స్థిరపరిచి-2
నీ మార్గములో నడుపుము దేవా-2
||నా ఆశ||