Category: Lyrics

Araadhinchedanu – ఆరాధించెదను

ఆరాధించెదను నా యేసుని నామము  కీర్తనలే పాడుచూ నా యేసుని సన్నిధిలో  స్తుతిగీతముల్ పాడెదన్ నను ప్రేమించు యేసుకై-2                                                                     ||ఆరా|| 1. పరిశుద్ధమైన నామం  పూజింపతగిన నామం   …
Read more

Kanna thalli prema kanna – కన్న తల్లి ప్రేమ కన్నా

కన్న తల్లి ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమా యేసు ప్రేమా నా యేసు ప్రేమా -2మరువని విడువని నా యేసు ప్రేమా-2 ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా-2                                                                     ||కన్న||     …
Read more

Keerthaneeyuda – కీర్తనీయుడా

కీర్తనీయుడా నా షాలేము రాజా నిన్నే స్తుతియించి ఘనపరుతును దేవా                ‌‌ ‌.                                                      ||కీర్త|| 1.నా ఆశ్రయదుర్గము నీవే దేవా నా రక్షణాధారము నీవే దేవా.               …
Read more

Nee prematho Nannu – నీ ప్రేమతో నన్ను

నీ ప్రేమతో నన్ను రక్షించు దేవా నీ ప్రేమతో నన్ను క్షమియించు దేవా యేసయ్యా ఎంత గొప్ప ప్రేమ నీది యేసయ్య ఎంత ప్రేమమూర్తివయ్యా||యే||                                                                 ||నీ ప్రేమ||1.తల్లిదండ్రుల ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమాబంధుమిత్రుల ప్రేమ కన్నా విలువైన…
Read more

Paraloka Naadhuda – పరలోకనాథుడా

పరలోకనాథుడా నజరేతు యేసువా ఎవరున్నారు నాకిలలో నీవేగా నా సర్వము                                                                      ||పర|| 1.దేవతల కంటే పూజనీయుడవు ఆకాశము భూమి సృజించినవాడవు||దేవా|| నీ రక్షణ సువార్త ప్రకటించుచు నీ మహిమను ప్రచురించెదన్         …
Read more

Naa Aasha Naa Swaasa -నాఆశ నాశ్వాస

నాఆశ నాశ్వాస నీవేగా యేసయ్యా నీ కృప ఎన్నడూ నన్ను విడనీయకు                                                                 ||నా ఆశ||1.నీ ప్రేమ నేను పొందాలని నీ కృపలో జీవించాలని ||నీ ప్రేమ||విలువైన నీ ప్రేమ నాపై చూపించి-2నా కృప నీకు చాలునంటివే-2 …
Read more

Naa Prardhana – నా ప్రార్ధనా

నా ప్రార్ధనా ఆలకించుమాసజీవుడా నీతిమంతుడా…. నీతిమంతుడా                                                           ||నా ప్రార్థనా||1.ఎండిన భూమి వలె నా ఆత్మ ఆరిపోయెనూ         ||ఎండిన||నీ పూర్ణ ఆత్మతో నా హృదిని నింపి నా ఆత్మ చిగురింపజేయుమా ||నీ||          …
Read more

Gaali Thuphanulu – గాలి తుఫానులు

గాలి తుఫానులు సుడిగాలులే నన్ను చుట్టిననూ- ఈ లోకశ్రమలు వేదన బాధలు కృంగదీసిననూ ||గాలి|| నా యేసు హస్తాలలో క్షేమముగా ఉందును-2 1.అలలు వరదలై నన్ను ముంచినా ప్రవాహము నాపై పొర్లినా.    ||అలలు||కన్నీరు విడుచుచూ విత్తుచూసంతోషముతో పంటకోసెదా ||కన్నీరు||యేసయ్య నీకే స్తోత్రము-4    ||గాలి||  2.పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైననూ    ||పగలు||తగులకా నన్ను కాపాడువాడుకునుకడూ నిదురపోడు     ||తగులక||యేసయ్య నీకే స్తోత్రము-4  ||గాలి||  3.తల్లిదండ్రులే నన్ను విడిచినా బంధుమిత్రులే నిందించినా ||తల్లి||నా యేసు మార్గములో సాగుచూవిశ్వాసముతో జీవించెదను ||నా||యేసయ్య నీకే స్తోత్రము-2  ||గాలి|| 

Kruthagnatha Sthuthi – కృతజ్ఞతా స్తుతి

కృతజ్ఞతా స్తుతి చెల్లించెదం ప్రభుయేసు నాధుని సన్నుతించెదం ||కృత||యేసురాజు మనతో నుండగా మనకేల భయము ఓ సోదరా (సోదరి) ||యేసు||                                                             ||కృతజ్ఞతా||1.నమ్మదగినవాడు మన దేవుడునమ్మకముగా జీవించమన్నాడు  ||నమ్మ||నమ్ముట నీవలనైతే  నమ్మువానికి సమస్తము సాధ్యమని అన్నాడు ||నమ్ము||       …
Read more

Dhurdhinaalu Raakamunde – దుర్దినాలు రాకముందే

దుర్దినాలు రాకముందే యేసుని తెలుసుకోసమయము పోనీయక మంచి మార్గమెంచుకో -2  1.నీటి బుడగలాంటి నీ జీవితం ఎప్పుడు పగులునో అది నీకు తెలియదు  ||నీటి||రేపటి దినము గూర్చి అతిశయించకు నేడేమి సంభవించునో నీకు తెలియదు     ||రేపటి||              ‌‌.                                             ||దుర్దినాలు|| 2.దేవుని చిత్తమైతే మనము…
Read more