Nee Maadiri maaku – నీ మాదిరి మాకు
నీ మాదిరి మాకు నేర్పుమయా నీ కృప మాకు నొసగుము దేవా ||నీ||ఆరాధనా నీకే ఆరాధనా-4. ||నీ మాదిరి|| 1.పొరుగు వారిని ప్రేమించమని శత్రువునైన ద్వేషించుకుమని కీడుకు ప్రతికీడు చేయకుమనియు-2మాదిరి చూపినా మా యేసయ్యా-2 …
Read more