Category: Sermons

దేవుని(క్రీస్తు)కి దాసులు

దేవునికి దాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు ఆయనకు దాసులుగా జీవించేవారు అంటే ఆయనకిష్టులని వాక్యం చెబుతుంది.”క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడనైయున్నాడు”(రోమా 14:18).యేసునందు విశ్వాసముంచుటకు ముందు అనేక విషయాలలో దాసులుగా జీవించాము. అలాంటి దాసత్వము నుండి యేసు తన రక్తాన్ని చిందించి దాసత్వము నుండి విమోచించాడు. ఏ దాసత్వము నుండి విమోచన దయచేయుటకు మన కొరకు యేసు సిలువలో మరణించాడో మరలా తిరిగి ఆ దాసత్వంలోకి వెళ్ల కుండా క్రీస్తు కొరకు…
Read more

దేవుని కొరకు కనిపెట్టుట

క్రైస్తవ భక్తి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు కలిగినప్పుడు బాధలు,వ్యాధులు ,ఇబ్బందులు,సమస్యలు మనలను వెంటాడుతూ ఉన్నప్పుడు మనకు ఉన్నవాటి(ఆస్తి,ధనము,ఘనత, పేరు, ప్రతిష్ట, బంధువులు, స్నేహితులు.) మీద ఆధారపడక దేవుని వైపు చూస్తూ వేచియుండుటయే దేవుని కొరకు కనిపెట్టుట. ఈ విధముగా ఎంతో గొప్ప స్థితిలో ఉండి కూడా దేవుని కొరకు కనిపెట్టిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకి మాదిరిగా ఉన్నారు. అట్టివారిలో దావీదు రాజు, యోబు భక్తుడు మనకి కనపడుతున్నారు. 1.దావీదు దేవుని కొరకు దినమెల్ల కనిపెట్టుచున్నాడు…
Read more